ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ లో 604 ఉద్యోగాలు | AP KGBV Notification 2024 All Details in Telugu Apply Now | Warden Jobs
AP KGBV Notification 2024 : సమగ్ర శిక్ష, పాఠశాల విద్యా శాఖ 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన KGBV (కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు) లో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఈజీగా జాబ్ వస్తుంది. ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకుంటే సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది.
పోస్టులు మరియు ఖాళీలు:
- KGBV Type-III: 352 స్కూళ్లలో మొత్తం 342 టీచింగ్ పోస్టులు, 144 నాన్ టీచింగ్ పోస్టులు.
- KGBV Type-IV: 145 స్కూళ్లలో 165 టీచింగ్ పోస్టులు, 53 నాన్ టీచింగ్ పోస్టులు.
మొత్తం 604 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి, వీటిలో 507 టీచింగ్ పోస్టులు మరియు 107 నాన్ టీచింగ్ పోస్టులు.
ప్రత్యేకమైన పోస్టులు:
- Principal (ప్రిన్సిపాల్)
- PGTs (Post Graduate Teachers)
- CRTs (Contract Residential Teachers)
- PETs (Physical Education Teachers)
- Accountants, Wardens, and Part-time Teachers (Outsourcing Basis)
విద్య అర్హతలు:
- ప్రిన్సిపాల్: UGC గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మరియు B.Ed.
- PGTs: సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (సబ్జెక్ట్ స్పెసిఫిక్) మరియు B.Ed.
- CRTs, PETs: సంబంధిత ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్.
- నాన్-టీచింగ్ పోస్టులు (అకౌంటెంట్, వార్డెన్, పార్ట్ టైమ్ టీచర్స్): సంబంధిత ఫీల్డ్లో డిగ్రీలు.
వయో పరిమితి:
- అభ్యర్థులు 01-07-2024 నాటికి 42 సంవత్సరాలు దాటకూడదు.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 47 సంవత్సరాలు.
- వికలాంగ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ:
- ఎంపిక పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన జరగనుంది.
- అకడమిక్ మరియు ప్రొఫెషనల్ అర్హతల ఆధారంగా వెయిటేజీ మార్కులు ఇవ్వబడతాయి.
దరఖాస్తు వివరాలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు: 26-09-2024 నుండి 10-10-2024 వరకు.
- దరఖాస్తు రుసుము: ₹250/-.
ఎంపిక యొక్క ముఖ్యమైన తేదీలు:
- మెరిట్ జాబితా తయారీ: 14-10-2024 నుండి 16-10-2024.
- సర్టిఫికేట్ వెరిఫికేషన్: 17-10-2024 నుండి 18-10-2024.
- తుది మెరిట్ జాబితా: 22-10-2024.
- నియామక ఉత్తర్వుల జారీ: 23-10-2024.
- డ్యూటీకి రిపోర్టింగ్: 24-10-2024.
🔴దరఖాస్తు చేయడానికి వెబ్‌సైట్: Click Here
🔴Notification Pdf Click Here