AP Scheme  : 18 సంవత్సరాలు నిండిన మహిళలకు శుభవార్త 18,000 అకౌంట్లో పూర్తి వివరాలు

AP Scheme  : 18 సంవత్సరాలు నిండిన మహిళలకు శుభవార్త 18,000 అకౌంట్లో పూర్తి వివరాలు 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, 18 ఏళ్లు నిండిన మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కూటమి, ఆర్థిక సాయం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లో రూ.18 వేలు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం లక్ష్యం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచడం, వారిని స్వయం సమృద్ధికి తీసుకువెళ్లడం. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఇది పెద్ద ప్రయోజనమని భావిస్తున్నారు.  ప్రస్తుతం ఇంట్లో వరదలు నీళ్లు రావడం వల్ల ప్రజల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, అర్హులైన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున, వార్షికంగా రూ.18,000 ఆర్థిక సాయం అందించే పథకం ప్రారంభించింది. ఈ పథకంలో అర్హతలు, దరఖాస్తు విధానం, కావలసిన పత్రాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

అర్హతలు:

  1. 18 ఏళ్లు నిండిన మహిళలు.
  1. ఆంధ్రప్రదేశ్ నివాసితులుగా ఉండాలి.
  1. కుటుంబం పేదరిక రేఖ కింద ఉండాలి.

అప్లై చేసుకోవడం ఎలా:

  1. ఆన్‌లైన్ దరఖాస్తు: అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్.
  1. సంబంధిత వివరాలను సరైన రీతిలో నమోదు చేయాలి.

కావలసిన డాక్యుమెంట్లు:

  1. ఆధార్ కార్డు.
  2. బ్యాంకు ఖాతా సమాచారం.
  3. పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
  4. బీపీఎల్ (బెలో పోవర్టీ లైన్) సర్టిఫికెట్.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పంట నష్టపోయిన రైతులకు భారీ ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. వర్షాలు, వరదల కారణంగా రైతులు ఎదుర్కొన్న పంట నష్టాన్ని పరిగణనలోకి తీసుకుని, వారికి సత్వర సాయం అందించనున్నారు. ఈ చర్యతో రైతులు అడ్డంకులు అధిగమించి, మళ్లీ వ్యవసాయ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం పొందుతారు.

అంతేకాక, పథకం కింద అర్హులైన మహిళలకు రూ.18 వేల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించనున్నారు. ఈ సాయం ఈ నెల చివరికి వారి ఖాతాలలో జమ చేయబడుతుంది. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సబలీకరణ లక్ష్యంగా పనిచేస్తోంది. 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment