10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో అటవీ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్‌ | IFGTB MTS, LDC & Technician Job Recruitment Apply Online Now  

10th, ఇంటర్, డిగ్రీ అర్హతలతో అటవీ శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్‌ | IFGTB MTS, LDC & Technician Job Recruitment Apply Online Now  

IFGTB MTS, LDC & Technician Job Notification : భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ (IFGJB) కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), టెక్నీషియన్ (TE), టెక్నికల్ అసిస్టెంట్ (TA) వంటి పలు పోస్టులను భర్తీ చేస్తోంది. 10వ తరగతి, 12వ తరగతి మరియు సంబంధిత సబ్జెక్టులలో డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్ పేరు:

  1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
  2. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
  3. టెక్నీషియన్ (Field/Lab)
  4. టెక్నికల్ అసిస్టెంట్ (TA)

విద్యార్హత:

  1. మల్టీ టాస్కింగ్ స్టాఫ్: పదో తరగతి ఉత్తీర్ణత.
  2. లోయర్ డివిజన్ క్లర్క్: 12వ తరగతి ఉత్తీర్ణత, ఇంగ్లీష్‌లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో 30 పదాలు టైప్ చేయగలిగే నైపుణ్యం.
  3. టెక్నీషియన్: 12వ తరగతిలో సైన్స్ గ్రూపు నుంచి 60% మార్కులతో ఉత్తీర్ణత.
  4. టెక్నికల్ అసిస్టెంట్: అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బొటనీ, ఫారెస్ట్, జువాలజీ వంటి సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ.

ఖాళీ వివరాలు:

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 08 పోస్టులు
  • లోయర్ డివిజన్ క్లర్క్: 01 పోస్టు
  • టెక్నికల్ అసిస్టెంట్: 04 పోస్టులు
  • టెక్నీషియన్: 03 పోస్టులు

వయోపరిమితి:

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18-27 సంవత్సరాలు.
  • లోయర్ డివిజన్ క్లర్క్: 18-27 సంవత్సరాలు.
  • టెక్నీషియన్: 18-30 సంవత్సరాలు.
  • టెక్నికల్ అసిస్టెంట్: 21-30 సంవత్సరాలు.

వయస్సులో సడలింపు:

  • SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
  • OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు.
  • PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు.

దరఖాస్తు రుసుము:

ఈ నోటిఫికేషన్ లో పోస్టులను అనుసరించి ₹250/- నుంచి ₹1000 మధ్యలో మీరు అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అభ్యర్థులు IFGJB అధికారిక వెబ్‌సైట్ లో ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

కావలసిన డాక్యుమెంట్ వివరాలు:

  • విద్యార్హత సర్టిఫికెట్స్.
  • వయస్సు నిర్ధారణ పత్రం.
  • కేటగిరీ సర్టిఫికెట్ (SC/ST/OBC/PWBD).
  • టైపింగ్ పద్ధతికి సంబంధించిన సర్టిఫికెట్ (LDC పత్రం).
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తు ప్రారంభ తేది: నవంబర్ 8, 2024
  • దరఖాస్తు చివరి తేది: నవంబర్ 30, 2024
  • పరీక్ష తేది: నోటిఫికేషన్ ప్రకారం

 

🛑Notification Pdf Click Here  

 

🛑Apply Link Click Here  

 

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment