Railway లో భారీగా 14298 పోస్టులు పెంచారు తెలుగులో రాత పరీక్ష RRB NTPC టెక్నీషియన్ 2024 | Railway RRB NTPC Technician Job Notification In Telugu Apply Online Now
RRB NTPC technician job Job Recruitment : నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2024 టెక్నీషియన్ నియామక పైన భారీ అప్‌డేట్ వచ్చింది. మొత్తం 9,144 పోస్టులను 14,298కి పెంచి, అభ్యర్థులకు మరోసారి దరఖాస్తు మార్పులు చేసుకునే అవకాశం కల్పించింది. దరఖాస్తు చివరి తేదీ 16 అక్టోబర్ 2024 అప్లై ఆన్లైన్ లో చేసుకోవాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) టెక్నీషియన్ నియామకానికి సంబంధించిన అతి పెద్ద అప్‌డేట్ వచ్చేసింది. మొదటగా 9,144 పోస్టులు ప్రకటించిన RRB, ఇప్పుడు ఆ సంఖ్యను 14,298కి పెంచింది. ఈ నోటిఫికేషన్ లో తెలుగులో రాత పరీక్ష ఉంటుంది సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు అప్లై చేసుకున్నట్లయితే. అభ్యర్థులకు దరఖాస్తు దిద్దుబాటు కోసం మరో అవకాశం ఇవ్వబడింది. నవంబర్ లేదా డిసెంబర్ 2024లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 10వ తరగతి పాస్ ఐటీఐ విద్యార్హతతో ఉన్న అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.
RRB NTPC technician job vacancy apply now all details :
విభాగం | వివరాలు |
సంస్థ | రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) |
అడ్వర్టైజ్‌మెంట్ నం. | RRB CET 02/2024 |
పోస్టు పేరు | టెక్నీషియన్ |
మొత్తం ఖాళీలు | 14,298 |
వర్గం | RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ 2024 |
అధికారిక వెబ్‌సైట్ | rrbapply.gov.in |
RRB NTPC ముఖ్యమైన తేదీలు:
వివరాలు | తేదీలు |
దరఖాస్తు ప్రారంభం | అక్టోబర్ 2, 2024 |
దరఖాస్తు చివరి తేదీ | అక్టోబర్ 16, 2024 |
దరఖాస్తు మార్పుల సమయం | అక్టోబర్ 17-21, 2024 |
RRB NTPC Technician దరఖాస్తు రుసుము:
వర్గం | ఫీజు |
సాధారణ వర్గం | ₹500 |
SC/ST/పిడబ్ల్యూడీ | ₹250 |
నెల జీతం:
టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 55,000 నుంచి రూ. 1,17,500 మధ్య జీతం ఉంటుంది.
ఖాళీలు, వయోపరిమితి:
పోస్టు పేరు | ఖాళీలు | వయోపరిమితి |
టెక్నీషియన్ గ్రేడ్-I | 1,092 | 18-36 సంవత్సరాలు |
టెక్నీషియన్ గ్రేడ్-III | 13,206 | 18-33 సంవత్సరాలు |
ఖాళీ వివరాలు మరియు అర్హతలు:
పోస్టు పేరు | ఖాళీలు | అర్హత |
టెక్నీషియన్ గ్రేడ్-I | 1,092 | బి.ఎస్‌సి/బి.టెక్/డిప్లొమా |
టెక్నీషియన్ గ్రేడ్-III | 8,052 | 10వ తరగతి + ఐటిఐ లేదా 12వ తరగతి పీసీఎం |
టెక్నీషియన్ గ్రేడ్-III (వర్క్‌షాప్) | 5,154 | 10వ తరగతి + ఐటిఐ లేదా 12వ తరగతి పీసీఎం |
ఎంపిక ప్రక్రియ:
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
ఎలా దరఖాస్తు చేయాలి:
- అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ను సందర్శించండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం పూరించండి.
- రుసుము చెల్లించండి.
- దరఖాస్తు దిద్దుబాటుకు అవకాశం కల్పించబడుతుంది.
దరఖాస్తు లింక్:
🔴RRB Technician Apply Link Click Here
🔴RRB Technician Reopen Notice Click Here
🔴RRB Technician Increase Vacancy List Click Here
🔴RRB Technician Notification Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
RRB NTPC టెక్నీషియన్ 2024 కోసం ఎన్ని ఖాళీలు ప్రకటించబడ్డాయి?
RRB టెక్నీషియన్ పోస్టుల సంఖ్య 9144 నుండి 14,298 కి పెంచబడింది.
RRB NTPC టెక్నీషియన్ 2024 పరీక్ష తేదీ ఎప్పుడు?
పరీక్ష తేదీ ఇంకా ప్రకటించబడలేదు, నవంబర్ లేదా డిసెంబర్ 2024లో నిర్వహించే అవకాశం ఉంది.